విద్యుద్దీప కాంతుల్లో దుర్గంచెరువు వంతెన సోయగాలు... ఫొటోలు పంచుకున్న కేటీఆర్
- నేడు ప్రారంభోత్సవం జరుపుకుంటున్న దుర్గం చెరువు బ్రిడ్జి
- ప్రారంభించనున్న కిషన్ రెడ్డి, కేటీఆర్, బొంతు రామ్మోహన్
- అద్భుతమైన హైదరాబాదీలకు అంకితం అంటూ కేటీఆర్ ట్వీట్
ఈ కేబుల్ బ్రిడ్జిని అద్భుతమైన హైదరాబాద్ ప్రజలకు అంకింతం ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ముత్యాలనగరంగా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో ఆభరణంలాంటిదీ బ్రిడ్జి అంటూ వ్యాఖ్యానించారు.