USA: 1913 తరువాత డెత్ వ్యాలీలో అత్యధిక ఉష్ణోగ్రత!

  • గ్రేట్ బేసిన్ డెజర్ట్ లో భాగమైన డెత్ వ్యాలీ
  • సముద్ర మట్టానికి 86 మీటర్ల ఎత్తున ప్రాంతం
  • 54.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Record Temparature in Death Vally After 107 Years

అమెరికాలోని తూర్పు కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్న మొజావే ఎడారిలో భాగమైన గ్రేట్ బేసిన్ డెజర్ట్ పరిధిలోని డెత్ వ్యాలీలో 1913 తరువాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మౌంట్ విట్నీకి సుమారు 136 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టానికి 86 మీటర్ల ఎత్తులో కాలిఫోర్నియా, నెవడా రాష్ట్రాల మధ్య ఉన్న ఈ లోయ ప్రాంతంలో గత ఆదివారం నాడు 54.4 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత (130 డిగ్రీల ఫారన్ హీట్) నమోదైంది.

More Telugu News