Penguins: గిఫ్ట్ షాపుకు వచ్చిన రెండు పెంగ్విన్ లు.. వీడియో వైరల్!

Penguins go gift shopping in viral video
  • జనాలకు ఎంతో ఇష్టమైనవిగా పెంగ్విన్ లకు గుర్తింపు
  • వీటి బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్
  • చిన్న పిల్లల్లా షాపులో తిరిగిన పెంగ్విన్ లు
రెండు పెంగ్విన్ లు ఓ గిఫ్ట్ షాపుకు వచ్చినప్పటి దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న పిల్లలు షాపులోకి వచ్చిన తర్వాత... ఎంత ఎక్సైటింగ్ గా  ఉంటారో... అదే ఫీలింగ్ పెంగ్విన్ లలో కనిపించడం జనాలను ఆకట్టుకుంటోంది. పెంగ్విన్ లను జనాలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. వీటి బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అలాంటి పెంగ్విన్ లు షాపులో ఉన్న తమ బొమ్మలను చూస్తూ ముందుకు సాగడం జనాలను అబ్బురపరుస్తోంది. వీడియోను మీరూ చూడండి.

Penguins
Shop
Shopping
Video

More Telugu News