Seethakka: రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి మాస్కు, శానిటైజర్ కానుకగా ఇచ్చిన సీతక్క

Seethakka ties Rakhi to Revanth Reddy as gifted him with a mask and sanitizer
  • నేడు రాఖీ పూర్ణిమ
  • రేవంత్ కు హ్యాపీ రక్షాబంధన్ అంటూ విషెస్ తెలిపిన సీతక్క
  • ఆత్మీయ అనుబంధాన్ని చాటిన రేవంత్, సీతక్క
ఇవాళ రాఖీ పూర్ణిమ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మల్కాజ్ గిరి ఎంపీ, సహచర కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టిన సీతక్క మాస్కు, శానిటైజర్ బహూకరించారు. రేవంత్ కు మిఠాయి తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Seethakka
Revanth Reddy
Rakhi
Mask
Sanitizer
Congress

More Telugu News