ఈ ఐడియాతో థియేటర్ల ఆదాయం పెరగొచ్చేమో!: నాగ్ అశ్విన్
- విదేశాల్లో సినీ థియేటర్లలోనూ మద్యం అమ్మకాలు
- మన దగ్గరా ఇదే విధానం తీసుకువస్తే ఎలావుంటుందన్న అశ్విన్
- ఇది మంచి ఆలోచనో, చెడు ఆలోచనో చెప్పాలంటూ ట్వీట్
అయితే తనే మళ్లీ ఓ ట్వీట్ లో, ఈ విధానం థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను తగ్గిస్తుందని పేర్కొన్నాడు. ఇదే సమస్యకు పరిష్కారం అన్నట్టుగా కాకుండా కొన్ని మల్టీప్లెక్స్ ల్లో ఇదొక ఆప్షన్ లాగానే పరిగణించాలని సూచించాడు. ఇది మంచి ఆలోచన అంటారా? చెడు ఆలోచన అంటారా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.