TS High Court: తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు రద్దు

  •  జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునల్స్ కు కూడా సెలవులు రద్దు
  • లాక్ డౌన్ కారణంగా స్తంభించిన కోర్టుల కార్యకలాపాలు 
  • ఈ నేపథ్యంలోనే వేసవి సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు
No summer holidays to Telangana High cour

తెలంగాణ హైకోర్టు సహా రాష్ట్రంలోని ఇతర కోర్టులకు వేసవి సెలవులు రద్దయ్యాయి. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునల్స్ కు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా కోర్టు కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

More Telugu News