Chiranjeevi: మ్యూజిక్ కు ఉన్న పవర్ ఇది: చిరంజీవి

This is the power of music says Chiranjeevi
  • మనవరాలితో కలసి ఎంజాయ్ చేస్తున్న చిరు
  • పాట కావాలంటూ మారాం చేస్తున్న మనవరాలు
  • ఏడాది పాప కూడా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తోందన్న మెగాస్టార్
మ్యూజిక్ కు ఉన్న పవర్ ను చూసి తాను ఎప్పూడే అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటానని చిరంజీవి అన్నారు. ఒక ఏడాది వయసున్న తన మనవరాలు కూడా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తోందని చెప్పారు. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ పాట తనదే కాబట్టి... అమ్మమ్మ సురేఖ వద్ద క్రెడిట్ అంతా తనకేనని చమత్కరించారు. మనవరాలితో సరదాగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. లాక్ డౌన్ కారణంగా చిరంజీవి తన మొత్తం సమయాన్ని కుటుంబసభ్యుల వద్దే గడుపుతున్నారు.
Chiranjeevi
Music
Tollywood

More Telugu News