హైదరాబాదులో వేలాది రోహింగ్యాలు.. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి వివరాల సేకరణ!
- మూడు కమిషరేట్ల పరిధిలో 6,040 రోహింగ్యాలు
- రాచకొండ పరిధిలోనే 5 వేల మంది
- కుటుంబసభ్యుల వివరాలు కూడా సేకరణ
ఢిల్లీలోని మర్కజ్ యాత్రకు వీరిలో ఎవరైనా వెళ్లారా? వెళ్లిన వారు తిరిగొచ్చారా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన రోహింగ్యాల కుటుంబసభ్యుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.