Dil Raju: కరోనా కట్టడికి... సినీ నిర్మాత దిల్ రాజు విరాళం

  • ‘కరోనా’ కట్టడికి పెరుగుతున్న విరాళాలు  
  • రెండు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం
  • దిల్ రాజు  చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  వెల్లడి
Cine Producer Dil Raj Donates to AP and Telanga States

కరోనా వైరస్ కట్టడికి విరాళాలు ఇస్తున్న వారి జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా, ఆ జాబితాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చేరారు. ఏపీ, తెలంగాణలలో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్టు దిల్ రాజు సొంత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

More Telugu News