Chandrababu: అనిత ఆయురారోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నా: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu wishes Vangalapudi Anitha
  • ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అనిత 
  • గతంలో ఎమ్మెల్యేగా ఎన్నిక  
  • ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటున్నారన్న బాబు
టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితకు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ అధినేత చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అనిత సంపూర్ణ ఆయురారోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు.
Chandrababu
Telugudesam
vangalapudi Anitha

More Telugu News