అప్పుడు డ్యాన్స్ చేయలేక ఏడ్చేశాను!: హీరోయిన్ అనుష్క
- సూపర్ సినిమాలో డ్యాన్స్ కోసం రిహార్సల్స్ చేశా
- డ్యాన్స్ చేయలేకపోయా
- నా 15 ఏళ్ల కెరీర్ పూర్తయింది
- ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణ లేకపోవడం బాధాకరం
వచ్చినప్పుడే చేద్దామని వారు తనకు ధైర్యం చెప్పారని అనుష్క వివరించింది. ఆ సినిమా యూనిట్ మొత్తం తనను ఎంతో ప్రేమగా చూసుకునేదని తెలిపింది. తన 15 ఏళ్ల కెరీర్ పూర్తయిందని, ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణ లేకపోవడం బాధాకరమని, ఆయన ఎక్కడున్నా తమతోనే ఉంటారని బాధతో చెప్పింది. కాగా, ఆయన దర్శకత్వంలో అనుష్క నటించిన 'అరుంధతి' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.