Chandrababu: దేశం మొత్తం కోరుకున్నట్టుగానే ‘నిర్భయ’కు న్యాయం జరిగింది: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu reacts on Nirbhaya convicts hang
  • ‘నిర్భయ’ దోషులకు ఉరి శిక్ష ఘటనపై స్పందన
  • నిర్భయ తల్లి ఆశాదేవి న్యాయపోరాటం అభినందనీయం
  • నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా
‘నిర్భయ’ దోషులకు ఉరి శిక్ష విధించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేశం మొత్తం కోరుకున్నట్టుగానే ‘నిర్భయ’కు న్యాయం జరిగిందని అన్నారు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు నిర్భయ తల్లి ఆశాదేవి చేసిన న్యాయపోరాటం అభినందనీయమని అన్నారు.. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు.
Chandrababu
Telugudesam
Nirbhaya
convicts
hang

More Telugu News