Chandrababu: రాయపాటి సాంబశివరావు మనవరాలి వివాహానికి హాజరైన చంద్రబాబు

Chandrababu attends Rayapati grand daughter wedding
  • ఈ సాయంత్రం రాయపాటి మనవరాలి వివాహం
  • చంద్రబాబుకు ఎదురేగి స్వాగతం పలికిన రాయపాటి
  • ట్విట్టర్ లో ఫొటోలు పోస్టు చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మనవరాలి వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకకు విచ్చేసిన చంద్రబాబుకు రాయపాటి ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. చంద్రబాబు వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.
Chandrababu
Rayapati Sambasiva Rao
Grand Daughter
Wedding

More Telugu News