Zilla parishad: ఏపీలో జిల్లా పరిషత్​ చైర్మన్​ రిజర్వేషన్లు ఖరారు

  • కృష్ణా– జనరల్ (మహిళ)  
  • అనంతపురం– బీసీ (మహిళ)
  • విశాఖ– ఎస్టీ (మహిళ)
ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ లకు సంబంధించి నిర్ణయించిన రిజర్వేషన్ల  వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కృష్ణా – జనరల్ (మహిళ)
గుంటూరు– ఎస్సీ (మహిళ)  
ప్రకాశం– జనరల్ (మహిళ)  
నెల్లూరు– జనరల్ (మహిళ)
కర్నూలు– జనరల్  
అనంతపురం– బీసీ (మహిళ)
చిత్తూరు– జనరల్
కడప– జనరల్  
విశాఖ– ఎస్టీ (మహిళ)
తూర్పుగోదావరి– ఎస్సీ
పశ్చిమగోదావరి– బీసీ  
విజయనగరం– జనరల్  
శ్రీకాకుళం– బీసీ (మహిళ)
Zilla parishad
Chairman
poste
Andhra Pradesh
Resevations

More Telugu News