విశాఖలో పులివెందుల రాజకీయాలు చేస్తున్నారు.. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
- మా అధినేత పర్యటనకు అనుమతిచ్చి అడ్డుకున్నారు
- పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉంది
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి
సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖలో మొన్న జరిగిన ఘటన చూసి దేశం అంతా నవ్వుకుందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును రౌడీషీటర్లు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.