Chandrababu: చిన్ననాటి మిత్రుడ్ని కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

Chandrababu meets childhood friend
  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • బాల్యమిత్రుడి నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత
  • చంద్రబాబుకు ఘనసన్మానం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుడ్ని కలిసి ఆనందం కలుగజేశారు. చంద్రబాబు రాకతో అక్కడ కోలాహలం నెలకొంది. మిత్రుడితో ఆప్యాయంగా ముచ్చటించిన చంద్రబాబు అక్కడికి వచ్చిన వారితో సెల్ఫీలు దిగారు. మిత్రుడి గురించి చెబుతూ తన క్లాస్ మేట్, బెంచి మేట్ అని వెల్లడించారు. కాగా, చంద్రబాబు వస్తున్నాడని తెలియడంతో స్థానికులు తండోపతండాలుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఘనంగా సత్కరించారు. చంద్రబాబు మరికొందరికి శాలువాలు కప్పి గౌరవించారు.
Chandrababu
Kuppam
Friend
Telugudesam
Chittoor District

More Telugu News