ట్రంప్ దంపతులతో కలసి తాజ్‌మహల్ సందర్శనకు మోదీ వెళ్లరట!
- ఈ నెల 24న భారత పర్యటనకు ట్రంప్
- అదే రోజు తాజ్‌మహల్ వద్దకు
- వారితో పాటు మోదీ కూడా ఉంటారని వార్తలు
- కొట్టి పారేసిన అధికారులు
దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ ఆ వార్తలను కొట్టేశారు. ఆ సమయంలో వారితో మోదీ ఉండబోరని స్పష్టం చేశారు. 'తాజ్‌మహల్‌ను ట్రంప్ సందర్శిస్తోన్న సమయంలో ఆయనతో పాటు మోదీ కూడా ఉంటారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారితో కలిసి భారత్ నుంచి ఏ ప్రముఖ వ్యక్తీ తాజ్‌మహల్‌ను సందర్శించరు' అని చెప్పారు.