Mahesh Babu: రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి: మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్య

god has to save state says mahesh babu
  • ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేశ్
  • మీరు ఒక రోజు ముఖ్యమంత్రి అయితే తొలుత చేసే పని ఏంటీ? అని ప్రశ్న
  • నాకు తెలియదు అని సమాధానం
మీరు ఒక రోజు ముఖ్యమంత్రి అయితే తొలుత చేసే పని ఏంటీ? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 'నాకు తెలియదు. రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి' అని చెప్పారు. కాగా, సినిమాల షూటింగులతో బిజీగా ఉండే మహేశ్ బాబు సమయం దొరికితే కుటుంబంతోనే గడుపుతారు. తన పిల్లలు, భార్యతో కలిసి టూర్‌కి వెళ్లడమంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపారు. సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్‌ తర్వాత ఆయన తన భార్యాపిల్లలతో కలిసి విదేశాల్లో టూర్‌కి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.
Mahesh Babu
Tollywood

More Telugu News