Record Assistant: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

  • రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన రికార్డ్ అసిస్టెంట్
  • డిప్యూటీ డీఈవో ఆఫీసులో పనిచేస్తున్న బాబురాజ్
  • రికార్డులను తనిఖీ చేస్తోన్న ఏసీబీ అధికారులు
Bribe Taking Record Assistant caught by ACB

తెలంగాణలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడ్డాడు. హైదరాబాద్ లోని సైదాబాద్ డిప్యూటీ డీఈవో కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాబురాజ్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ రోజు బాబూరాజ్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.

More Telugu News