కరోనా ప్రభావం.. ఆత్మహత్యాయత్నం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు
- కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయంటూ వార్తలు
- డాక్టర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో వసంత్ కుమార్ హల్ చల్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ పెట్రోల్ డబ్బా పట్టుకొచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, తోటి వైద్య సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.