'జాను' చేయడానికి ఆలోచించాను .. కారణాలివే: హీరో శర్వానంద్
- '96' సినిమాను చూశాను
- ట్రోల్ చేస్తారేమో అనుకున్నాను
- 'దిల్' రాజుగారిని నమ్మి చేశానన్న శర్వా
ఇక సమంతతో కలిసి నటించడం సామాన్యమైన విషయం కాదు. ఆమె స్థాయికి తగినట్టుగా చేయగలనా? అని కూడా ఆలోచించాను. ఈ విషయాలను గురించే నేను 'దిల్' రాజుగారితో మాట్లాడాను. అయితే 'నన్ను నమ్ము' అని ఆయన అన్నారు. అంతే .. అప్పటి నుంచి దర్శకుడు ప్రేమ్ కుమార్ ఏది చెబితే అది చేస్తూ వెళ్లాను. చాలా బాగా చేశానని ఇప్పుడు అంతా అంటూ ఉంటే చాలా హ్యాపీగా వుంది" అని చెప్పుకొచ్చాడు.