గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పరేడ్‌లో తెలంగాణ శకటం
- రాజ్ పథ్ వద్ద వేడుకలు
- తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిన శకటం
- గొండి, తోటి, ప్రదాన్, కొమ్ముకోయ నృత్యాలు కూడా
అలాగే, గిరిజన సంస్కృతిని చాటి చెప్పే గొండి, తోటి, ప్రదాన్, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రదర్శించారు. 2015లో మొదటిసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. మళ్లీ ఈ సారి తెలంగాణ శకటం కనపడింది. కాగా, ఈ పరేడ్‌లో భారత సైనికుల శక్తిని దేశం ప్రదర్శించింది. అలాగే, యాంటీ శాటిలైట్ మిసైల్ ఎ శాట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది.