మిడతల బుట్టతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రాజస్థాన్ ఎమ్మెల్యే బీహారీలాల్!
- మిడతల దాడులతో పంటలకు అపార నష్టం వాటిల్లింది
- రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
- ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం
ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆయన మిడతలతో కూడిన గంపను నెత్తిన పెట్టుకుని ఏకంగా అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతరం మిడతల దాడుల కారణంగా రైతులకు జరుగుతున్న పంట నష్టాన్ని సభలో ఆయన వివరించారు. రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.