ఉద్యమాన్ని వ్యతిరేకించారని.. ఏడుగురి దారుణహత్య!
- ఝార్ఖండ్‌లో దారుణం
- పత్తల్‌గఢీ ఉద్యమ సభను వ్యతిరేకించడంతో కిడ్నాప్
- గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపిన ఉద్యమకారులు
అనంతరం సభను వ్యతిరేకించిన ఏడుగురు గ్రామస్థులను కిడ్నాప్ చేసిన ఉద్యమకారులు వారిని గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ హత్యలపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ సీరియస్ అయింది. హత్యలపై పరిశీలనకు ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.