అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు
- తుళ్లూరులో ఘటన
- అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నినాదాలు
- భారీ సంఖ్యలో గుమికూడిన ప్రజలు, రైతులు
మరోవైపు మంగళగిరిలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని రాజకీయ జేఏసీ ప్రారంభించనుంది. అమరావతి రాజధానిగా ఉండాలనే అంశంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్, జేఏసీ ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.