మూడు రాజధానుల వెనుక ఆంతర్యమేంటీ?: డి.రాజా
- ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం
- రాజధానిగా అమరావతి కొనసాగాలి
- మూడు రాజధానుల యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి
రాజధానిగా అమరావతి కొనసాగాలని డి.రాజా డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను మొదటి నుంచి కోరుతున్నానని చెప్పారు. మూడు రాజధానుల యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ పాలనలోని వైఫల్యాలపై కూడా తాము పోరాడతామని డి.రాజా ఈ సందర్భంగా తెలిపారు.