ప్రెస్ నోట్: గరుడవేగ వినియోగదారులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

10-01-2020 Fri 20:30

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గరుడవేగ వినియోగదారులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
 
గరుడవేగ (ships all over the world) అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది మన గరుడవేగ సంస్థ. ఈ కొత్త సంవత్సరంలో హైదరాబాదు మెట్రో స్టేషన్లలో కూడా కొత్త బ్రాంచీలు మొదలుకానున్నాయి.
 
బహుళ ప్రజాదరణ పొందిన “ఎక్స్ప్రెస్” సర్వీస్ తో బాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా వున్న పార్సెళ్ళకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోన్నది గరుడవేగ. ఈ సరుకులు 5 నుంచి 8 రోజుల లోపు అమెరికాలో మీవారిని చేరతాయి. మరిన్ని వివరాలకోసం మా ఏజంట్లను సంప్రదించండి (ship from India to America, Canada, Australia, Europe).
 
గరుడ బజార్ (GarudaBazaar - Returns Gifts) "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చు.
 
పండుగ సమయాలలో, తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం, గరుడవేగ కు ఎంతో సంతృప్తినిస్తున్నది.
 
మీరందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోర్కుంటున్నాము.
 
అందరకూ కృతజ్ఞతాభివందనములు.
 
LikeUS @ https://www.facebook.com/Garudabazaar
LikeUs @ https://www.facebook.com/garudavega2
 
Press release by: Indian Clicks, LLC