ముగిసిన ఏపీ ప్రభుత్వ హైపవర్ కమిటీ భేటీ
- జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చ
- రాజధానిపై విషయం తేల్చేందుకే...
- సిఫార్సులపై అసెంబ్లీలో చర్చ సాగిన తర్వాతే రాజధాని నిర్ణయం
ఈ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చ సాగిన తర్వాత రాజధాని నిర్ణయంపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. అది నేటికి వాయిదా పడింది.