జేఎన్ యూ ఘటన.. ప్రజాస్వామ్యానికే మచ్చ: సీపీఐ నారాయణ
- ఇది ఆటవిక చర్య.. కేంద్రం చర్యలు చేపట్టాలి
- సార్వత్రిక సమ్మెకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలకాలి
- కేసీఆర్ ఢిల్లీలో కాళ్లు మొక్కి..ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతాడు
అమిత్ షాది క్రిమినల్ ఇంటెలిజెన్స్ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీలో కాళ్లు మొక్కుతాడు.. ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతాడంటూ విమర్శించారు. కార్మిక, ఉద్యోగ, కర్షక సంఘాల పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నారాయణ పేర్కొన్నారు.