సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను మన సీఎం జగన్ నెరవేర్చారు: విజయసాయిరెడ్డి
- ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
- స్పందించిన విజయసాయిరెడ్డి
- భారం పడినా మాటకు కట్టుబడ్డామని వెల్లడి
అంతేకాకుండా, ఆర్టీసీ విలీనం అనంతరం కొత్త ప్రజా రవాణా విభాగం ఏర్పడుతుందని వెల్లడించారు. విలీనం నిర్ణయంతో ప్రభుత్వంపై అదనపు భారం పడినా, ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తమకు సాధ్యమైనంత మేర ఏపీ ప్రజలకు మేలు చేయడానికే కృషి చేస్తామని వివరించారు.