మోదీ ర్యాలీ కోసం కనీవినీ ఎరుగని భద్రత... స్నిప్పర్స్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఎన్ఎస్జీ!
- నేడు రామ్ లీలా మైదానంలో మోదీ ర్యాలీ
- 11 రీజియన్లుగా విభజించి భద్రత
- యాంటీ డ్రోన్ టీముల పహారా
ర్యాలీ జరిగే మైదానాన్ని 11 రీజియన్లుగా విభజించామని, యాంటీ డ్రోన్ టీముల పహారా కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీకి వచ్చే వారిని రెండు సార్లు తనిఖీలు చేస్తామని అన్నారు. కాగా, శుక్రవారం నాడు పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్, ఈ ర్యాలీని టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో, మరిన్ని భద్రతా చర్యలు చేపట్టారు.