అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాల వారికీ అందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష: మంత్రి ధర్మాన కృష్ణదాస్
- గతంలో 60 ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న రాజధానిని విభజన వల్ల నష్టపోయాం
- ఆ తప్పిదాలు పునరావృతం కాకూడదనే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చాం
- రాజధాని ప్రాంత రైతులు సంతోషంగా ఉన్నారు
గత తప్పిదాలు పునరావృతం కాకూడదనే మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నామని చెప్పారు. రాజధాని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతికి ఎలాంటి నష్టం జరగొద్దనే అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నామన్నారు.