ఓటీపీ రాకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.5.10 లక్షలు మాయం!
- పలు విడతలుగా లక్షలాది రూపాయలు విత్‌డ్రా
- మొబైల్‌కు రాని మెసేజ్‌లు
- సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
అందులో నెల నెలా పింఛను జమ అవుతున్నట్టు వివరాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబరు వరకు పలు విడతలుగా రూ. 5.10 లక్షలు విత్‌డ్రా అయినట్టు చూసి షాకయ్యారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు తన మొబైల్‌కు ఓటీపీ కానీ, మెసేజ్ కానీ రాలేదని అధికారులకు ఆమె తెలిపారు. వారి సలహా మేరకు జయలక్ష్మి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.