మంత్రాలయం ఆలయానికి విశిష్ట గౌరవం.. స్వచ్ఛ జాబితాలో చోటు!
- స్వచ్ఛ జాబితాలో మూడో దశలో ఆలయం ఎంపిక
- లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి
- ఐదువేల మొక్కలతో ఉద్యానవనాలు తీర్చిదిద్దుతామన్న మంత్రి
మంత్రాలయంలో 100 శాతం ఓడీఎఫ్ సాధనకు మరుగుదొడ్లు నిర్మిస్తామని, మంత్రాలయం స్వచ్ఛతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అలాగే, భద్రత పెంచుతామని, ఐదువేల మొక్కలతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు.