KCR: గజ్వేల్ లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి... ఫొటోలు చూడండి

  • గజ్వేల్ లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ 
  • ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.సీ.ఆర్  
  • హాజరైన హరీష్ రావు, ఈటల

బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గజ్వేల్ లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు

More Telugu News