cm: సీఎం జగన్ ను తాను ఏయే పేర్లతో పిలుస్తారో చెప్పిన మంత్రి కొడాలి నాని

  • జగన్ ని ‘సార్’ అంటాను
  • ‘బాస్’ అని కూడా ఆయన్ని పిలుస్తా
  • ఓ ఇంటర్వ్యూలో కొడాలి నాని

సీఎం జగన్ ని ఆ పార్టీ నేతలు చాలా మంది ‘జగనన్న’ అని పిలుస్తూ ఉంటారు. మంత్రి కొడాలి నాని కూడా ఇదే పిలుపుతో జగన్ ని పిలుస్తారని తెలుసు. అయితే, ‘జగనన్న’ అనే కాకుండా ఆయన్ని ఇంకా ఏవిధంగా తాను పిలుస్తారో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో కొడాలి నాని మాట్లాడుతూ, జగన్ ని ‘‘సార్’ అంటా, ఒక్కోసారి ‘బాస్’ అని కూడా అంటా’ అని చెప్పారు.

More Telugu News