నిర్భయ కేసు డీల్ చేస్తున్నప్పుడు మాకు ఈ ఆలోచన రాలేదు: ఢిల్లీ మాజీ సీపీ నీరజ్ కుమార్
- ఏడేళ్ల కిందట నిర్భయ ఘటన
- కేసు డీల్ చేసిన నీరజ్ కుమార్
- చట్ట ప్రకారమే ముందుకెళ్లామని వెల్లడి
తాము నిర్భయ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయని, అయితే తమకు ఎన్ కౌంటర్ ఆలోచన రాలేదని వెల్లడించారు. నిందితులను తమకు హ్యాండోవర్ చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, కానీ చట్టం ద్వారానే నిందితులను శిక్షించాలన్న ఆలోచనతో తాము ఆ సందేశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించారు.