పవన్ కల్యాణ్ పాటకి డ్యాన్స్ ఇరగదీసిన సీఎం రమేశ్.. వీడియో ఇదిగో!
- సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ తో పూజ నిశ్చితార్థం
- దుబాయ్ లో అట్టహాసంగా నిశ్చితార్థ కార్యక్రమం
- భార్యతో కలసి స్టెప్పులేసిన సీఎం రమేశ్
మరోవైపు, నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని 'అమ్మో... బాపుగారి బొమ్మో' పాటకు అదిరిపోయే రేంజ్ లో వీరు స్టెప్పులేశారు. వీడియో చూడండి.