అదే రాఘవేంద్రరావు ప్రత్యేకత: పరుచూరి గోపాలకృష్ణ

- రచయితలంటే రాఘవేంద్రరావుగారికి ఎంతో అభిమానం
- కథ .. కథనం .. సంభాషణల్లో ఆయన సహకారం వుండేది
- రచయితలు ఇబ్బంది పడకుండా చూసుకునేవారన్న పరుచూరి
భోజనం దగ్గర నుంచి పారితోషికం వరకూ రచయితలు ఏ విషయంలోను ఇబ్బంది పడకుండా చూసుకునేవారు. అలాగే ప్రతి నెలా చెప్పిన సమయానికి రచయితలకి డబ్బు వెళుతుందా లేదా అని తెలుసుకునేవారు. రచయితలకి కథ .. కథనం .. మాటల విషయంలోను ఆయన ఎంతో సహకరించేవారు. అయినా ఒకటి రెండు మార్లు తప్ప ఎప్పుడూ వాటికి సంబంధించి తన పేరును వేసుకోలేదు.. అంత గొప్ప మనసు కలిగిన దర్శకుడు ఆయన" అని చెప్పుకొచ్చారు.