'జార్జి రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్?

- తెలుగు తెరపైకి మరో బయోపిక్
- విద్యార్థి నాయకుడి చరిత్ర నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 17వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
అలాంటి జార్జిరెడ్డి జీవితచరిత్రకి జీవన్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. పోరాటపటిమ కలిగిన జార్జి రెడ్డి వ్యక్తిత్వం తనకి ఇష్టమని పవన్ అనేక వేదికలపై చెప్పారు. ఈ కారణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ వస్తాడో లేదో చూడాలి మరి.