బీఎస్ఎన్ఎల్‌లో వీఆర్ఎస్.. 80 వేల మంది ఉపయోగించుకునే అవకాశం
- 80 వేల మంది వరకు వీఆర్ఎస్‌ను ఉపయోగించుకునే అవకాశం
- రూ.7 వేల కోట్ల మేర తగ్గనున్న జీతభత్యాల భారం
- వచ్చే నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ
50 ఏళ్లు పైబడిన శాశ్వత ఉద్యోగులు మాత్రమే వీఆర్ఎస్‌కు అర్హులని పుర్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిచేసుకున్న సర్వీసుకు గాను ఏడాదికి 35 రోజుల చొప్పున, మిగిలి ఉన్న సర్వీసుకు ఏడాదికి 25 రోజుల చొప్పున వేతనాన్ని ఎక్స్‌గ్రేషియాగా అందించనున్నట్టు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఎంటీఎన్ఎల్‌లోనూ వీఆర్ఎస్ అమలు చేస్తున్నారు.