హయత్‌నగర్ కేసు: కీర్తికి అబార్షన్ చేసిన పద్మ నర్సింగ్‌హోం సీజ్!
- కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం
- ఆమనగల్ తీసుకెళ్లి అబార్షన్ చేయించిన శశికుమార్
- డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో దాడిచేసిన అధికారులు
కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ కోసం శశికుమార్‌ను సాయం కోరింది. అతడు కీర్తిని కారులో ఆమనగల్ తీసుకెళ్లి కీర్తికి అబార్షన్ చేయించాడు. విచారణలో ఆమె ఈ విషయాలు స్వయంగా వెల్లడించడంతో ఆమెకు అబార్షన్ చేసిన ఆసుపత్రిని అధికారులు తాజాగా సీజ్ చేశారు.