అయోధ్య తుది తీర్పుకు ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: శరద్ పవార్
- సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి
- ముంబైలో గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు
- ప్రభుత్వ ఏర్పాటులో అలసత్వం మంచిది కాదు
ఇక ముఖ్యమంత్రి పదవి విషయంలో మిత్రపక్షాలైన బీజేపీ-శివసేనల మధ్య అంతర్యుద్ధమే జరుగుతోంది. 50-50 పార్ములాను పాటించాలని శివసేన డిమాండ్ చేస్తుంటే, సీఎం పదవిని ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయపరమైన అనిశ్చితి నెలకొంది.