బోటు పూర్తిగా పాడైపోయిందన్న ధర్మాడి సత్యం... ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్న అధికారులు!
- గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునక
- వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం
- బోటును కదిలించరాదంటున్న పోలీసులు!
కాగా, 30 టన్నుల బరువున్న రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి గురైన తర్వాత 20 టన్నులకు తగ్గిపోయింది. చాలా పార్టులు బోటు నుంచి విడిపోయాయి. దాంతో మరోసారి ప్రయాణానికి ఏమాత్రం ఉపయోగపడదని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఏర్పాటైన కమిటీ త్వరలోనే బోటును పరిశీలించి నివేదిక సమర్పించనుంది.