45 ఏళ్లలోపే 'బ్రెయిన్ స్ట్రోక్'కు గురవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది: వైద్యులు
- 25 శాతం మంది ఈ వయసులోని వారే
- ఆధునిక జీవన విధానం, ధూమపాన అలవాటు, ఊబకాయమే కారణం
- మూడు నిమిషాలకొకరు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి
ప్రమాదకరమైన ఈ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నవారిలో 25 శాతం మంది ఈ వయసులోని వారే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ నెల 29న 'వరల్డ్ స్ట్రోక్ డే' సందర్భంగా ప్రతి జిల్లాలో ఒక స్ట్రోక్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని వారు భావిస్తున్నారు. దేశంలో ప్రతి మూడు నిమిషాలకొకరు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందుతున్నారని వివరించారు.