మరోసారి మెట్రో స్టేషన్ పైనుంచి ఊడిపడ్డ పెచ్చులు!

  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఘటన
  • ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • ఈ ఘటనపై ‘మెట్రో’ అధికారులు స్పందించాల్సి ఉంది
మరోసారి మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే, పెచ్చులూడిపడ్డ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులూడిపడ్డ ఘటనలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.
Go Back to Shorts
Hyderabad
Metro rail
Jubli hills
Peddamma temple

More Telugu News