Hyderabad: హైదరాబాద్ పాతబస్తీని ముంచెత్తిన భారీ వర్షం

  • మరోసారి వరుణుడి ప్రభావం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వాహనదారులకు ఇబ్బందులు
హైదరాబాద్ పై వరుణుడు మరోసారి ప్రభావం చూపించాడు. ఈసారి పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, కాలాపత్తర్, ఉప్పుగూడ, ఫలక్ నుమా, గౌలిపుర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు జీడిమెట్ల, సూరారం, నాగోల్, బండ్లగూడ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Hyderabad
Old City
Rain

More Telugu News