ప్చ్.. బోటు వెలికితీత మళ్లీ విఫలం!
- ప్రయత్నాలు కొనసాగిస్తోన్న ధర్మాడి సత్యం బృందం
- లంగరుకు చిక్కిన బోటు
- పైకి లేపే క్రమంలో పట్టు కోల్పోయిన లంగరు
మరోవైపు, బోటులోనే మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్న ఈతగాళ్లు ఈ కారణంగా ఈదుతూ బోటు దగ్గరికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి కొందరు గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. ఈ పని మీదే ధర్మాడి సత్యం విశాఖకు వెళ్లారు.