వైసీపీలోకి పురందేశ్వరి వస్తే గౌరవిస్తాం: బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండడం తగదు
- వైసీపీలోకి పురందేశ్వరి వస్తే సముచిత స్థానం ఇస్తాం
- ఈ మేరకు సీఎం జగన్ అభిప్రాయపడ్డారన్న బాలినేని
కాగా, ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆ పదవి నుంచి దగ్గుబాటిని తప్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అనుచరులు ఈరోజు బాలినేనిని కలిశారు. నియోజకవర్గం ఇన్ చార్జ్ గా దగ్గుబాటినే కొనసాగించాలని కోరారు.