50 అడుగుల లోతులో బోటు: ధర్మాడి సత్యం
- కొనసాగుతున్న రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు
- ఈ రోజు విశాఖపట్నం నుంచి రానున్న డైవర్లు
- ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో బోటు
కాగా, కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. గత నెల కచ్చులూరు వద్ద ఈ బోటు మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ గల్లంతైంది. దేవుడిగొంది ఇసుక తిన్నె వద్ద ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో బోటు ఉన్నట్లు గుర్తించారు.